యుద్ధభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్‌ఆర్ బెటాలియన్‌లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్‌లోని కోజ్‌పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా …
Read More »వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్రకు అపూర్వ స్పందన..!
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ పరిరక్షణార్థం ధర్మ ప్రచార యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వామివారు యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచారయాత్ర 58 రోజుల పాటు సాగనుంది. తొలుత ఉత్తర తెలంగాణ, తదుపరి దక్షిణ తెలంగాణలో స్వామివారు పర్యటిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెప్టెంబర్28 …
Read More »చరిత్రలోనే మొదటి సారి….ఎవ్వరికి జరగలేదు… హాద్దులు లేవు…జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా?
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …
Read More »వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిపై మనం చెప్పే స్వాగతంతో చరిత్ర పునరావృతం కావాలి. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వాగతాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేద్దాం. పాదయాత్రలో పార్టీ యువజన విభాగమే కీలకపాత్ర పోషించాలి’అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆ పార్టీ శ్రేణులకు …
Read More »