తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »