ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్లిమ్‌గా కనబడాలని ఉబలాటపడుతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా పోయింది. స్లిమ్‌గా కనిపించేందుకు, శరీరం బరువును తగ్గించుకునేందుకు పొద్దున్నే రన్నింగ్ చేయడం, జిమ్‌లలో చెమట తీయడం వంటి కఠిన పనులను ఎంచుకుంటున్నారు. తిండిలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. అయితే, కొన్నిరకాల పానీయాలను ఉదయాన పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. శరీరం బరువు తగ్గించడంలో ఆహారం, రోజువారీ శారీరక శ్రమ.. …
Read More »బరువు తగ్గాలంటే ఇది చేయాలి..?
బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి. మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, …
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »బరువు తగ్గాలంటే..?
శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి. * గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా.. బరువు తగ్గవచ్చు. * బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. * మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. * ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్లో తరచూ వాడండి. * శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ …
Read More »లావు తగ్గాలంటే..?
తినాలనే కోరికను తగ్గించుకుంటే.. తక్కువగా తిని బరువు పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. 1. బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 2. చిన్న సైజ్ ప్లేట్లో తింటే తక్కువ పరిమాణంలో 3. లంచ్, డిన్నర్లో కాయగూరలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండాలి. 4. జంక్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. 5. ఎక్కువసార్లు తక్కువ తినేందుకు ప్రయత్నించండి.
Read More »మీరు బరువు తగ్గాలంటే
మీరు బరువు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More »కరివేపాకుతో బరువు తగ్గడం ఎలా..?
10-20 కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఇక కరివేపాకుతో నోటి అల్సరూ తగ్గించవచ్చు. కరివేపాకును పొడిగా చేసి అందులో కొంచెం తేనె కలిపి తాగాలి ఇలా చేస్తే 2-3 రోజుల్లో సమస్య దూరం అవుతుంది. పెదాలు, నోరు మండటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
Read More »మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు …
Read More »విజయశాంతి సంచలన నిర్ణయం…ఏమిటో తెలుసా?
విజయశాంతి 1980 మరియు 90లో టాప్ హీరోయిన్లులో ఈమె ముందు ఉంటుంది.తన నటనతో,డాన్స్ తో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి.అంతేకాకుండా లేడీ హీరో అని కూడా చెప్పొచ్చు.అయితే ప్రస్తుతం విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ హీరోగా తీయబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరులో నటించనుంది.ఈమె ఆరోజుల్లో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించింది.రెండు తరాలు తన జీవితం ఇందులోనే గడిపేశారు.ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమాలో రీఎంట్రీ చేస్తున్న.అయితే ఈ లేడీ సూపర్ …
Read More »నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!
మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ….తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే ……. మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, దీని వల్ల ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా… నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటిమిన్ “సి” పుష్కలంగా ఉంటాయి….. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు… ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు రోజు కి ఒక నిమ్మకాయని వాడితే శరీరాన్ని డిటాక్స్ …
Read More »