హైదరాబాద్ : నగరంలోని ఐటీసీ కాకతీయలో అప్‌సర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆస్ర్టేలియా భాగస్వామ్యంతో అప్‌సర్జ్ కార్యక్రమాన్ని వీ-హబ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భారత్‌లోని ఆస్ర్టేలియా హైకమిషనర్ హెచ్ఈ బారీ ఓ ఫర్రెల్, సౌత్ ఇండియాలోని ఆస్ర్టేలియా కాన్సూల్ జనరల్ సారా కిర్ల్యూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం ప్రారంభమైన వీ-హబ్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. వీ-హబ్‌తో …
Read More »