Home / Tag Archives: wedding

Tag Archives: wedding

లెహంగా చిచ్చు.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్!

అత్తింటివారు పెళ్లి కోసం పంపిన లెహంగా నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లికే నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. సమయానికి పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. హల్ద్వానీకి చెందిన ఓ యువతికి, అల్మోరాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో పెద్దలు వవాహం నిశ్చయించారు. నవంబరు 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు …

Read More »

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్ పెళ్లి..వధువు ఎవరో తెలుసా

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్, హైదరాబాద్‌ షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం కాకినాడలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత జయంతితో సాయిప్రణీత్‌ వివాహం జరిగింది. సాత్విక్‌ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. సాయిప్రణీత్‌-శ్వేత జంటకు సోషల్‌ మీడియా ద్వారా వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సాయిప్రణీత్‌ అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత …

Read More »

పెళ్లి గిఫ్ట్ గా ఉల్లిగడ్డల గంప…ఎక్కడో తెలుసా

వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్‌కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కీలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా …

Read More »

గాలి కూతురి వివాహానికి రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా సీఎం రమేష్ ఇంట కార్యక్రమానికి కిమ్మనడం లేదెందుకు.?

తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుక కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ప్రత్యేక విమానాల్లో దుబాయ్ తీసుకెళ్లారు సీఎం రమేష్. అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పారు. మొత్తం సెవెన్ స్టార్ తరహా హోటల్ లో మాదిరిగా సెట్టింగులు వేసి మంచి మంచి డిజైన్లు చేయించారు. దాదాపుగా …

Read More »

రాహుల్..పునర్నవిల పెళ్లిపై ఓపెన్ అయిన పేరెంట్స్ ..గ్రాండ్ పార్టీ

జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3 నవంబర్‌ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్‌ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది.అయితే సీజన్ 3 విన్నర్ గా రాహుల్ గెలిచాడు. అలాగే పునర్నవి మనసు కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారింది. ఈ ప్రేమ …

Read More »

బెల్లంకొండ శ్రీనివాస్‌ పెళ్లి..వెల్లడించిన తండ్రి బెల్లంకొండ సురేశ్‌..అమ్మాయి ఎవరో తెలుసా

టాలీవుడ్ భీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. శ్రీనివాస్‌ ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సినిమా ‘రాచ్చసన్‌’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్‌, సురేశ్‌ మీడియా …

Read More »

త‌ల్లి కాబోతున్నతెలుగు టీవీ యాంక‌ర్..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి హుషారెత్తించే లాస్య ఫిబ్ర‌వ‌రి 15,2017న మంజునాథ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం త‌మ‌ రెండో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ కావ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని తెలిపింది లాస్య‌. జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌ని చూశాము. సెకండ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా నేను త‌ల్లి కాబోతున్నాన్ననే విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవాల‌నుకున్నాను. లిటిల్ హ‌నీ త్వర‌లోనే మాతో క‌ల‌వ‌నున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …

Read More »

నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో

నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat