ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్ జోడించారు పేర్లలో అక్షర దోషాలు, విస్తీర్ణ నమోదులో తేడా వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి వాటికోసం ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్ జతచేశారు. ఇప్పటికే నిషేధిత జాబితా, కంపెనీ భూముల రిజిస్ట్రేషన్లు మీసేవలో దరఖాస్తుకు అవకాశమిచ్చారు. అయితే ఈ కొత్త ఆప్షన్స్ అప్లై చేస్తే నేరుగా కలెక్టర్ కు చేరుతుంది. ఆయన పరిశీలించి వారంలోగా పరిష్కరిస్తారు.
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే షాకిచ్చిన హ్యాకర్లు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు …
Read More »నిత్యానందకు సొంతంగా ఓ దేశం..!
ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో …
Read More »పబ్ జికి పోటీగా మరో కొత్త గేమ్
ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్. అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ …
Read More »మీకోసమే 12,074 ఉద్యోగాలు
మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు …
Read More »దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు
సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …
Read More »నిరుద్యోగులకు సుభవార్త..భారత వాయుసేవలో ఉద్యోగులు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారా ? అయితే ఇది ఒక సువర్ణ అవకసమనే చెప్పాలి.భారత్ వాయుసేవ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.అంతేకాకుండా పోస్టులు భర్తీకి దరఖాస్తు చేయమని కోరడం జరిగింది.ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు వారి విద్యా అర్హత ఇంటర్,ఇంజనీరింగ్ మరియు డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.వీటితో పాటుగా ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి.ఇంక వయసున్ విషయానికి వస్తే 19 జూలై 1999 నుంచి 01 జూలై …
Read More »ఆ ఊరి పేరును ప్రెస్ చేస్తే అందమైన అమ్మాయిల ఫొటోలు..పక్కనే ఫోన్ నంబరు
ఏపీలో తమ బిజినెస్ పెంచుకోవడానికి టెక్నాలజీని జోరుగా వాడుకుంటున్నారు. ఎలాంటి టెక్నాలజీని వాడుకుంటున్నారో తెలుసా… రాజధాని ప్రాంతంలో వ్యభిచార నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఈజీగా విటులను, కాల్ గర్ల్స్ ను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ముఠాకు చెందిన ఒక వ్యక్తి గుంటూరు పోలీసులకు పట్టుబడటంతో హైటెక్ వ్యభిచారం బట్టబయలైయ్యింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ అడ్వాన్స్ డ్ సెక్స్ రాకెట్ టెక్నాలజీ చూసి పోలీసులే విస్తుపోయారు. ఆన్ లైన్ …
Read More »