అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్‌గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్‌కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా. ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ …
Read More »