ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని …
Read More »తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా …
Read More »దేశ రాజధానిలో ఊపిరి పీల్చుకోడానికి పోరాటం..ప్రమాదకరంగా మారిన గాలి !
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం గాలి ప్రమాదకరంగా మారిపోయింది. ఇదంతా దీపావళి తరువాత చోటుచేసుకున్నవే. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయని చెప్పాలి. ఊపిరి పీల్చుకోవడానికి, కంటివెలుగు ఇలా ఎన్నో సమస్యలు ఢిల్లీ వాసులు ఎదుర్కుంటున్నారని ఈమేరకు ఫిర్యాదులు కూడా వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. గాలి నాణ్యత సూచిక (AQI) 423 వద్ద డాకింగ్ చేస్తోంది, ఇది ప్రమాదకర విభాగంలోకి వస్తుంది అని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ …
Read More »తుఫాన్ వస్తే వణుకే..ఆ ప్రాంతంలో మాత్రం తుఫానే వణుకుతుంది..!
1996 నవంబర్ 4…తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజువరకు ఎవరికీ తుఫాన్ అంటే అంతగా పరిచయం లేదు. అప్పుడే బంగాళాఖాతంలో చిన్న తుఫాన్ పుట్టిందట. ఉరుములు లేవు, మెరుపులు లేవు ఈ తూఫాన్ రాత్రికి రాత్రే కాకినాడను చుట్టుముట్టేసింది. రికార్డు స్థాయి వేగంలో ఈదురుగాలులు వీచాయి. వేలాదిమంది జాలర్లు గల్లంతయ్యారు.కొంతమంది మరణించారు. ఇక కొన్ని లక్షల ఇండ్లు ద్వంసం అయ్యాయి. కాకినాడ పరిసర …
Read More »దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న అనేక రాష్ట్రాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ‌్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …
Read More »ఏపీ ప్రజలకు హెచ్చరిక
ఏపీ ప్రజలకు ఇది హెచ్చరికలాంటి వార్త.రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ఆర్టీజీఎస్ తాజాగా మరో హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వడగాల్పులు కూడా బలంగా వీస్తాయి. కాబట్టి వృద్ధులు,చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి ,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది..
Read More »తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?
తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …
Read More »