తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ …
Read More »మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో రికార్డు..!!
తెలంగాణలోని మహిళలను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీహబ్ మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్‌గా ఉండే నీతి అయోగ్ వీహబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను నిర్వహించిన సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర …
Read More »హైదరాబాద్ లో మహిళా విశ్వ విద్యాలయం..మంత్రి తుమ్మల
అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు . గురువారం హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక …
Read More »