తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఆండ్ సర్వీస్ అసోసియేషన్ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్‌షిప్ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ …
Read More »రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …
Read More »