తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …
Read More »డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …
Read More »