కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి …
Read More »హైదరాబాద్‌లో ఈ నెల 26న ఈ ప్రాంతాలకు నీటి సరఫరా బంద్..!
హైదరాబాద్‌లో నగరంలో ఈనెల 26న పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం తెలిపారు. నగరంలోని ఎలుగుట్ట రిజర్వాయర్ వద్ద ఇన్‌లెట్ మెయిన్ జంక్షన్ పనులు నిర్వహిస్తుండడంతో కృష్ణ పేజ్-2, రింగ్ మెయిన్-2ను ఈ నెల 26న బంద్ చేయనున్నారు. దీంతో శనివారం ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా నాచా రం, హబ్సీగూడ, …
Read More »ఎన్టీఆర్ కాలనీలో టీడీపీ ప్రభుత్వం వారానికి 5 బిందెల నీరే ఇస్తే..ఎలా
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరి కొంతమంది వారి భాదలను జగన్ …
Read More »అమ్మాయిలు పుచ్చకాయలతో వినూత్న నిరసన
పుచ్చకాయ పండింతో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతుందంటూ…ఓ లెక్చరర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేరళలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు…దీంతో ‘వాటర్ మిలాన్’ఉద్యమం ఊపందుకుంది… ముఖ్యంగా ముస్లిం విద్యార్థినుల శరీర భాగాలను వర్ణిస్తూ… చేసిన ఆ వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి… ఇక మరికొందరు విద్యార్థినులు… సోషల్ మీడియా వేదికగా నగ్న చిత్రాలను పోస్ట్ చేసి… పుచ్చకాయలతో శరీర భాగాలను కవర్ చేసిన …
Read More »ఓ మహిళ ..మరో మహిళను కిందపడేసి , ఆమె మీద కూర్చొని..!
చిన్న చిన్న కారణాలవల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అనే దానికి ఉదాహారణ ఇదే.. యూపీలోని కాళింది విహార్‌కు చెందిన రమాశర్మ, అమె ఇంటి పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య నీటి పంపు విషయమై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు మహిళలు బహిరంగంగానే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. సంపు విషయంలో మరోసారి …
Read More »ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు…ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం
ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …
Read More »