ఇప్పటివరకు వాట్సాప్‌లో పంపించుకునే మెసేజ్‌లను స్టోర్ చేసుకునే అవకాశం లేదు. కేవలం మన పంపించుకునే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లు మాత్రమే ఫోన్ మెమొరీలో స్టోర్ అవుతున్నాయి. ఇకపై మనం పంపించిన.. మనకు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లను భద్రంగా దాచుకునే సౌలభ్యాన్ని వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. ఈ సౌకర్యం గతంలో ఐఓఎస్ ఫోన్లలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘డేటా అండ్ స్టోరేజ్ …
Read More »వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …
Read More »వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా?
వాట్సప్.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్‌తో అందరిని పలుకరించే వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌కు కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …
Read More »