ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »స్టాబెర్రితో లాభాలెన్నో
స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »సాగర్ కు కొనసాగుతున్న వరద
తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …
Read More »ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …
Read More »జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు…విద్యుత్త్పత్తి ప్రారంభం…!
వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో 22 గేట్స్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ ఫ్లో :1.62.834 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 1.67.370 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలు ఉంది. ఇక …
Read More »జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ‌్రమించరు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెలంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ అజేయుడిగా నిలుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా…తెలంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెలంగాణ మాగాణుల్లో గోదావరి జలాలు పారుతాయని, అసలు ఎవరైనా ఊహించారా…పల్లానికి ప్రవహించే నీటిని పైకి …
Read More »కాళేశ్వరంలో జలకళ
దిగువనుంచి వస్తున్న జలాలతో గోదారి ఎదురెక్కుతున్నది. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లతోపాటు.. మానేరులోనూ పెద్దఎత్తున నీరు పోగుపడుతుండటంతో క్రమేణా విస్తరిస్తున్నది. ప్రాణహితనుంచి వస్తున్న వరదనీటిని సాగునీటిశాఖ ఇంజినీర్లు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నిల్వచేస్తున్నారు. మేడిగడ్డలో మొత్తం అన్ని గేట్లను మూసివేయడంతో శుక్రవారానికి సుమారు 4.50 టీఎంసీల నీరు చేరింది. ఫలితంగా ఇక్కడ గోదావరిలో బ్యాక్‌వాటర్ 20 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 2.50 టీఎంసీలు దాటింది. దీంతో …
Read More »ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం ఉంటుందా..ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండడం అవసరమని,అప్పుడే రాష్ట్రాల మధ్య అనుభంధం మంచిగా ఉంటుందని,దీనివల్ల రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.గోదావరి నీరు శ్రీశైలం లోకి తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగపడడమే కాకుండా అటు ఏపీలోని రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ …
Read More »గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!
ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ …
Read More »రాగి పాత్రలో నీళ్ళు త్రాగితే ఏమవుతుంది..?
మనం రోజు రాగి పాత్రలో నీళ్లు త్రాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. మన శరీరంలో కొత్త రక్తం తయరీకి ,కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఒక రాగి పాత్రలో నీటిని పోసి కనీసం ఎనిమిది గంటలు పాటు ఉంచాలి. ఇలా ఉంచిన వాటినే మనం ప్రతి రోజు త్రాగాలి. శరీరంపై ముడతలు ఎక్కువగా కన్పించకుండా రాగినీళ్ళు ఉపయోగపడుతుంది. రాగి నీళ్లు త్రాగడం వలన కడుపు ఉబ్బరం,కడుపు మంట నివారించబడుతుంది. …
Read More »