తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »నాగార్జునసాగర్ 18 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ …
Read More »నాగార్జున సాగర్ లో జలకళ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు … ప్రస్తుత నీటిమట్టం 562.10 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6,816 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 237.3032 టీఎంసీలుగా ఉంది.
Read More »కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …
Read More »మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?
మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …
Read More »సంపూర్ణ సూర్యగ్రహణం నాడు అద్భతం.. నీటిలో నిలబడిన రోకలి..!
గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఉదయం 8.03 గంటలకు ప్రారంభమయి 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలు పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లోనే కాకుండా ఆసియాలో కొన్ని దేశాల్లో కనిపించింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రినుండే దేవాలయాలు మూసివేసారు. కాగా గురువారం 12గంటల సమయంలో అభిషేకం చేసి పునఃప్రారంభించారు. అయితే ఇక అసలు విషయానికి …
Read More »నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …
Read More »ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం
సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »