ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం ఉత్సవాలకు,ఈవెంట్స్ కు మాత్రం కోట్ల రూపాయలు వృధా చేస్తుంది.నగరంలో ఏదైనా సదస్సు జరిగినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా దొరికినంత దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్‌పాత్‌లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం..బిల్లులు పాస్ చేసుకొని…రంగులు …
Read More »