ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
Read More »గంగానదిని ప్రక్షాళన చేస్తానంటున్న పవన్.. భీమవరం మురుగు కాలువ పరిస్థితి ఏంటి.?
జనసేన అధ్యక్షుడు తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులు శివానంద మహారాజ్ ను కలిసారు. ఈ క్రమంలో శివానంద మహారాజ్ పవన్ కు గంగానది కలుషితం పై పలు అంశాలను వివరించారు. దానికి పవన్ తాను కూడా గంగా నది కాలుష్యం బారిన పడకుండా పోరాటం చేస్తానని, గంగా నదిని కలుషితం చేస్తే మన …
Read More »750 కేజీల చెత్త డంప్ యార్డుకు తరలింపు.. అభినందనల వెల్లువ
ప్రముఖ స్వచ్ఛంధ సంస్థ భూమి ఒక యాగం తలపెట్టింది, భారతదేశంలోని యువతకు నాణ్యమైన అక్చరాస్యతను పెంపొందించడం. ఇప్పటికే ఎంతో విద్యా వినియోగకరమైన కార్యక్రమాలు చేపట్టిన భూమి మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకుంది. పర్యావరణ సమతుల్యతకు మనం చేపట్టాల్సిన బాధ్యతను వివరిస్తోంది. ఈ క్రమంలో సముద్ర ప్రాంతంలో పారిశుధ్యం ఎంతో అవసరం కాబట్టి తాజాగా నెల్లూరులో దాదాపుగా 100మందితో ఈ కార్యక్రమం …
Read More »