వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. ఇటీవల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »