ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …
Read More »టీ20లకు వార్నర్ గుడ్ బై
ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ ఏడాది,వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ల తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై పలికే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించాడు. 2020,21ప్రపంచకప్ లు వరుసగా ఉన్నాయి. బహుషా మరికొన్నేళ్ళలో ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్ తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో కుటుంబాన్ని …
Read More »బ్రెయిన్ లారా సంచలనం..నా రికార్డు బ్రేక్ చేసేది ఎవరూ ఊహించని వ్యక్తి !
వెస్టిండీస్ రన్ మెషిన్ బ్రెయిన్ లారా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై ప్రసంసల జల్లు కురిపించాడు. నవంబర్ లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అజేయంగా 335 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ 598 పరుగులు ఉండడంతో కెప్టెన్ టిమ్ పెయిన్ డిక్లేర్ గా ప్రకటించాడు. ఒకేవేల అలా చేయకుంటే మాత్రం లారా రికార్డు …
Read More »