తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …
Read More »పల్లె ప్రగతే బంగారు తెలంగాణ
తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …
Read More »