తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవలను పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ సిటీ గ్రౌండ్ నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
Read More »పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి
పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని TRS వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1కోటి 29లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని అన్ని …
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కి అరుదైన గౌరవం….
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ… ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ… ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం- ఎమ్మెల్యే అరూరికి ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు
తెలంగాణలో,ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్వతగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు. …
Read More »రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….
రైతులంతా ఒక్కతాటిపై నడవాలి… సంఘటితమవ్వాలి… చైతన్యవంతులు కావాలి… లాభసాటి వ్యవసాయం చేయాలి… అందుకు ఒక వేదిక కావాలి… అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు.కాజిపేట మండలం మడికొండ, కడిపికొండ క్లస్టర్ల పరిధిలో 44లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మేయర్ గుండు సుధారాణి గార్లతో …
Read More »దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …
Read More »పార్టీ మనకు అండగా నిలబడుతుంది-ఎమ్మెల్యే అరూరి…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46,47డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాల్ పూర్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ పాటిష్టానికి కార్యకర్తలే కీలకం. బలమైన పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు …
Read More »రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే …
Read More »రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ అన్నారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని వ్యవసాయ భూములను సైతం సాదాబైనామా ద్వారా ఉచితంగా క్రమబద్దీకరించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు కృజ్ఞతలు తెలుపుతూ.. హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాన్యుడికి భారం కొవొద్దనే సీఎం కేసీఆర్ విలీన గ్రామాల రైతులకు ఉచితంగా సాదాబైనామా …
Read More »పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…
నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …
Read More »