తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …
Read More »లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …
Read More »వైఎస్ జగన్ వార్డు మెంబర్‌గా కూడా పనికిరాడు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కలలు కంటున్నారు. ఆ కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2019లోనే కాదు.. ఎప్పటికీ సీఎం కాలేరు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా ఇకపై గెలవలేరు. ప్రజలు గెలవనీయరు అంటూ జగన్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. see also …
Read More »