తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల నుండి చేపడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇప్పటికే వివిధ పార్టీ లనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అందులోభాగంగానే రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నటి ..!
ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …
Read More »అందరికీ ఆదర్శంగా నిలిచిన “ఎమ్మెల్యే అరూరి “..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు . ఇంతకూ ఎవరి గురించి …
Read More »వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని …
Read More »నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »మూడేళ్ళుగా అక్క ఇంట్లోనే ఉండి బావతో మరదలు అక్రమ సంబంధం..చివరికి షాక్
అక్రమ సంబంధాలతో పవిత్రమైన స్త్రీలను ,సొంతవాళ్లను మోసం చేస్తున్నారు.. ఇలా చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగ తెలంగాణ లోని గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ, డివిజన్ భీమారంలో అసిస్టెంట్ ప్రోఫెసర్ ప్రవీణ్ రెడ్డి ఆయన మరదలు రక్షణారెడ్డి అక్రమ సంబంధం కారణంగా , ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపుతోంది. వరంగల్ అర్భన్ జిల్లా ఎల్కతుర్తి …
Read More »లేడీస్ హాస్టల్లోకి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం…!
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ సైకో మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్లో విద్యార్థులు సైకో దాడితో భయపడిపోతున్నారు. ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అర్థరాత్రి సైకో వీరంగం వేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది వరకూ గిరిజన విద్యార్థినులు ఈ వసతి …
Read More »వరంగల్‌లో 250 పడకల కేన్సర్ ఆస్పత్రి..!
కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా …
Read More »ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూడాలని ..ఆయనతో ఒక్క ఫోటో దిగాలని..ఎవరు మాత్రం కోరుకోరు.ఈ లోకాన్ని నడిపించే దేవుడ్ని చూడాలని కోరుకుంటారో లేదో కానీ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ స్వరాష్ట్రాన్ని సాధించి నిజం చేసిన నాటి ఉద్యమ రథసారధి నేటి బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ గార్ని మాత్రం ఒక్కసారి అయిన కలవాలని కోరుకుంటారుఅ.అలా కోరుకునే …
Read More »