తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్‌కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్‌కు వరంగల్ …
Read More »అందుకే బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ ప్రత్యామ్నాయం..మంత్రి కడియం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కూడా ఒక పార్టీని కాదనుకుంటే మరొక పార్టీకి ఓట్లేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ముఖ్యమంత్రి …
Read More »