వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ అరూరి విశాల్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం- ఎమ్మెల్యే అరూరికి ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు
తెలంగాణలో,ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్వతగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు. …
Read More »