వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ప్రారంభించుకున్న కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలి. దీనికి సమీపంలో నిర్మించబోయే …
Read More »ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి ముక్కలు నాటి ప్రారంభించారు…ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ….ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, సీఎం కేసీఆర్ గారు హరిత తెలంగాణ… ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే …
Read More »ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..
తుల ఇంట్లో సంపద పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని,అందులో భాగంగానే మొదటగా పైలెట్ ప్రాజెక్టు పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా రూ.7 కోట్ల 4 …
Read More »ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహాత్మ జ్యోతి బా-పూలే గురుకులం పాఠశాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందించాలని అన్నారు. విద్యార్థులను రోజు వారి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థుల సామగ్రి పెట్టను తనిఖీ చేసి విద్యార్థులకు నెల నెల రావాల్సిన …
Read More »తెలంగాణలో 2వ గ్రామంగా కొండాయిలుపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది. ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …
Read More »