తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి దయాకర్ రావుకు వినతిపత్రం …
Read More »