తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »