వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరును సవరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read More »