టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అద్బుతంగా అభివృద్ది చేసుకునే అవకాశం ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..నేరేడు చర్ల మున్సిపాలిటీ పరిదిలోని 31వ బూత్ లో ఇంటింటికి తిరుగుతూ శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్దించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు,బూత్ ఇంచార్జ్ లు,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ …
Read More »కేటీఆర్ కు ఎమ్మెల్యే గ్రీన్ గిఫ్ట్..
యువతకు స్పూర్తి మార్గదర్శకుడు కేటీఆర్ గారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ గారి జన్మధినం సందర్బంగా ఖిలావరంగల్ లోని మద్య కోటలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అందపాఠశాల విద్యార్దులకు బట్టలపంపిణీ చేపట్టారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మేయర్ గుండా ప్రకాశరావు,మాజీ ఎంపి సీతారాం నాయక్ హాజరయ్యారు.నియోజకవర్గ ముఖ్యనాయకులు,కార్పోరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని …
Read More »వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ విజయకేతనం ఎగురవేశారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై ప్రతిరౌండ్‌లో ఆధిక్యత సాధించారు. బీజేపీ అభ్యర్థి కుసుమ సతీశ్ డిపాజిట్ గల్లంతు అయింది. మహా కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ అభ్యర్థి ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఏ రౌండ్‌లోనూ ఆయన మూడంకెల ఓట్లు సాధించలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోయారు.అన్ని బూత్‌ల లో, ప్రతి రౌండ్‌లో నన్నపునేని నరేందర్ …
Read More »