తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లోని జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈనెల 21న జిల్లాకు సియం కేసిఆర్ రానున్నారు. 24 అంతస్థుల మల్టీ సూపర స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నరు.ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ల …
Read More »నలిగంటి ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటా-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలా వరంగల్ పడమర కోట 37వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి నలిగంటి అభిలాష్ మరియు నలిగంటి ప్రసాద్,నలిగంటి అభిషేక్ లతో పాటు సుమారు 100మంది తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మరియు మహాబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయకుల సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ, విధ్యావంతురాలు, మరియు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అయిన వేల్పుగొండ సువర్ణ-బోగి సురేష్ లను …
Read More »టీఆర్ఎస్ లో చేరిన యువకులు..
వరంగల్ శివనగర్ కి చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్ తో కలిసి టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్,టీఆర్ఎస్ నాయకుడు పగడాల సతీష్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాద్యమన్నారు.టీఆర్ఎస్ పాలనలో …
Read More »పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబందించిన 53మంది లబ్దిదారులకు చెందిన 20,50000/- రూపాయల విలువ చేసే 53 చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్దిదారులకు అందజేసారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు..పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు …
Read More »అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్లు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు.. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది …
Read More »టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
హుజూర్ నగర్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..24,27 బూత్ లలో సాయిబాబా వీదితో పాటు పలు వీదులలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ పాల్గొన్న ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ …
Read More »పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …
Read More »