లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ …
Read More »పూరీ జగన్నాథ్‌కు ప్రాణహాని..!
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు డబ్బుల కోసం తనని, తన ఫ్యామిలీని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. వారి నుంచి తమను కాపాడాలని పోలీసులకు విన్నవించుకున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ …
Read More »