పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …
Read More »వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …
Read More »అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు అండగా మేయర్ నరేందర్..!
తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు. ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా …
Read More »ఖాజీపేటకు తీపికబురు..!!
ఖాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటులో భాగంగా భూమి కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి ఫలించింది. ఖాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న …
Read More »భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి
భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి …
Read More »వరంగల్ లో మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం JNS స్టేడియం ( జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ) లో వచ్చే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.ఈ మేరకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ నియామకాలకు ఎంపిక జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు . 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాల …
Read More »స్వీటీతో కేటీఆర్..పిక్ ఆఫ్ ది డే..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ మహానగరంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని …
Read More »కాంగ్రెస్ కు బిగ్ షాక్..మంత్రి కేటీఆర్ సమక్షంలో 2000మంది కార్యకర్తలు చేరిక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి మొదటగా వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కాగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీపీలు,సర్పంచ్ తో పాటు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు 2000మంది కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి …
Read More »లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ని ఏర్పాటు చేస్తాం..కేటీఆర్
లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »