Home / Tag Archives: war

Tag Archives: war

రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …

Read More »

రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?

అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో  …

Read More »

ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.

ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని …

Read More »

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.

Read More »

ఇప్పుడు రాజ్ నీతి కాదు రణ్ నీతి కావాలి -సీఎం కేసీఆర్

భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …

Read More »

సైరా అభిమానులకు ఝలక్.. మొదటి దెబ్బ..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. ఏదో విధంగా చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ …

Read More »

తోక ముడిచిన పాక్..రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …

Read More »

అభినందన్ కోసం దేశ ప్రజలంతా ప్రార్ధిస్తున్నారు..

శత్రుదేశం పాకిస్తాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో …

Read More »

120 కోట్ల‌ మంది భార‌తీయులు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు..

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో అక్క‌డి అతివాద మూక‌ల‌కు.. పాక్ సైన్యానికి దుర‌దృష్టవ‌శాత్తు భార‌త వీర జ‌వాన్‌… ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ చిక్కారు. పాక్ యుద్ధ విమానాల దాడుల‌ను తిప్పి కొడుతున్న క్ర‌మంలో ఆయ‌న న‌డుపుతున్న విమానం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో కూలిపోయింది. ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఆయ‌న‌… అక్క‌డి మూక‌లకు బందీగా చిక్కారు. పీఓకేలో బందీగా ఉన్న ఎయిర్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ను ప్రాణాల‌తో తిరిగి వెన‌క్కు …

Read More »

చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి

కొందరు పెద్దమనుషుల పెద్దరికాన్ని కాపాడటానికి అందరికీ తెలియాల్సిన కొన్ని నిజాలను ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రలో సమాధి చేసి పాఠ్య పుస్తకాల్లో వారిని గొప్పగా చూపిస్తూ హీరోలుగా మార్చారనీ, నిజమైన దేశభక్తులకు ఒరిగిందేమీలేదనీ, వారు అజ్నాతంలో మిగిలిపోయారనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ అలాంటివారిలో ఒకడైన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రస్ధావించుకోవాల్సిన రోజు ఈ పిబ్రవరి 27. ఆజాద్.. 15 ఏళ్ళ ప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి యువతలో దేశభక్తిని రగిలించి, చైతన్యవంతుల్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat