న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇప్పటివరకు నిందితుల గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదని థార్న్‌టన్ నగర పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం …
Read More »