బీరు వద్దు నీరునిప్పించండి అంటూ..గ్రామాలలో మహిళలు ముందుకొచ్చారు.పలు ప్రాంతాల నుంచి మహిళా లోకం ముందుకు కదిలింది.ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ,‘బీరు వద్దు… నీరు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి మహిళలందరూ పట్టు బిగించారు.ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?ఈనెల 19న కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్ ప్రారంభమైంది.సుమారు 2,500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.రోజుకో 20 కిలోమీటర్ల నడుస్తూ,మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామాలకు చెందిన …
Read More »తండ్రి బాటలోనే తనయుడు..భారీ మెజారిటీతో అధికారంలోకి?
ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ముందు..తరువాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు, తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చం నాన్నలానే’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. 2003లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.మండుటెండలో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 68 రోజుల …
Read More »నేడు తిరుమలకు కాలినడకన జగన్..
ప‌్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. తండ్రి బాటలోనే జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …
Read More »