Politics భాజపా అధికార ప్రతినిధి గౌరవభాటియా తాజాగా గాంధీ కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలోనే అత్యంత అవినీతిమయ కుటుంబం గాంధీ కుటుంబం అంటూ చెప్పకు వచ్చారు.. సోనియా గాంధీ అల్లుడు వాద్రా పై అవినీతి మనీలాండరింగ్ ఎన్నో కేసులు ఉన్నాయని వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారని అన్నారు.. గాంధీల కుటుంబం భారతదేశంలోనే అత్యంత అనైతిక అవినీతిమయ కుటుంబం అన్నారు బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఈ …
Read More »