వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతోంది. నిన్న మంగళవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంత రావు నివాసంలో రాజశ్యామల దేవి పీఠ పూజ చేసిన స్వామివారు భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి అనుగ్రహభాషణం చేశారు. తదనంతరం స్వామివారు వరంగల్ నగర భక్తుల కోరిక మేరకు వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించి …
Read More »