సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు. ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో …
Read More »వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు విషయానికి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఒక ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆయన ఎవరోకాదు చాగల్లు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ దర్శకుడు వివి వినాయక్.తాజాగా ఆయన రాజకీయాల్లోకి …
Read More »