రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్‌ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖలో లష్కర్లుగా నియమించి, పే స్కేల్ వర్తింపజేయాలని ఆ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో భారీగా నిర్మిచిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో వీఆర్‌ఏల సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. నీరు వృథా పోకుండా ఇప్పటికే …
Read More »తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. రేపట్నుంచి విధులకు హాజరవుతాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప …
Read More »