ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »టీడీపీ దౌర్జన్యం..వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో మహిళపై దాడి
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్‌ఐసీ ఏజెంట్ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళపై దాడి చేసారు.ఆడవారని కూడా చూడకుండా జత్తుపట్టుకొని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు.ఈ ఘటన కుందువానిపేటలో శుక్రవారం జరిగింది. నీలవేణి తన పిల్లలను స్కూల్‌కు పంపే పనిలో ఉన్నప్పుడు అటుగా వచ్చిన టీడీపీ మాజీ సర్పంచ్ సూరడ అప్పన్న ఆమెను దూషించాడు. అంతేకాకుండా …
Read More »జగనన్న మంచి పరిపాలన అందిస్తారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
జనసేనకు పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని వైయస్ షర్మిల అన్నారు. పవన్ కల్యాణ్ యాక్టర్, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్. అందుకే పవన్ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెనాలిలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. …
Read More »కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …
Read More »కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు
తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …
Read More »పంచాయతీ సమరం
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.ఫలితాల విడుదల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో బలమైన భద్రత ఏర్పాటు చేశారు. భోజనం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తరువాత …
Read More »మా ఓట్లు టీఆర్ఎస్‌కే…దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …
Read More »తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను గెలిపించడానికి గల కారణాలు ఇవే..పోసాని
58 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పనితీరు ఒకవైపు ఈ నాలుగేళ్లలో అద్భుతమైన పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని అభివృద్ధి ఎటువైపు ఉందో దాన్ని చూసి అందరు ఓటు వేసారని,చిల్లర అధికారం కోసం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేక ఆంధ్రా నుంచి చంద్రబాబు ను తీసుకుతెచ్చుకున్నారు చివరికి ఆ బాబు వల్లనే మీరు బోల్తా పడ్డారని పోసాని మురళీకృష్ణ అన్నారు. బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై …
Read More »పాలేరులో తుమ్మలకు భారీ మెజారిటీ…
గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో …
Read More »