తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని శివ విద్యానికేతన్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటు …
Read More »సంక్రాంతి పోల్..విన్నర్ గా నిలిచే చిత్రం ? మీ ఓటు ఎవరికి ?
కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ …
Read More »5 విడతల్లో ఎన్నికలు
జార్ఖండ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు విడతలు వారీగా మొత్తం ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తొలివిడతలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగనున్నాయి. రెండో విడతలో 20 స్థానాలకు డిసెంబర్ 7న జరిగితే మూడో విడతలో 17స్థానాలకు.. నాలుగో విడతలో …
Read More »ప్రధాని మోడీ తర్వాత అతడినే ఆధరించిన ప్రజానీకం..ఎవరా ఒక్కడు..?
తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో …
Read More »బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పని అయిపోయినట్టేనా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఈ షో మొదటి సీజన్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం రెండో సీజన్ లో కౌశల్ తో షో ఒక రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ మూడో సీజన్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హౌస్ లో ప్రస్తుతం గొడవలు, కామెడీ, టాస్క్ లతో అలా …
Read More »తన పాలనలో జగన్ దుబారా ఖర్చుల విషయంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు.? తగ్గించారా.? తగ్గించలేదా.?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …
Read More »పెత్తనం చెయ్యాలనుకుంది..అందుకే బయటకు పంపేసారు !
ఎంతో హుందాగా మొదలైన బిగ్ బాస్ 3 ది రియాలిటీ షో రెండోవారం విషయాల్లోకి వస్తే… నటి హేమ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే నెటిజన్లు మరియు కంటెస్టెంట్స్ దగ్గరుండి పంపించారని చెప్పాలి. అయితే తొలి రెండు సీజన్లు తో చూసుకుంటే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ రూల్స్ విషయంలో చాలా తేడాగా ఉందని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టిన సమయం …
Read More »వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ
ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్, భార్య …
Read More »రేపే మూడో విడత పోలింగ్
దేశంలో ఉన్న 543పార్లమెంట్ స్థానాలకు దశలు వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రెండు దశల్లో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా రేపు మంగళవారం దేశ వ్యాప్తంగా మూడో దశలో భాగంగా మొత్తం నూట పదహారు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ విడతలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో 26,కేరళలో 20,గోవాలో 2,దాద్రా నగర్ హవేలీలో 1,డయ్యా డామన్ లో 1,అస్సాంలో 4,బిహార్ లో 5,చత్తీస్ గఢ్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలైంది. ఈ నెల పదకొండున పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఆ ఎన్నికలు జరిగి నెల తిరక్కముందే స్థానిక సంస్థలకు గంట మ్రోగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మొదటి విడతలో భాగంగా ముప్పై రెండు జిల్లాలోని 193జెడ్పీటీసీ,2166ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించబడును. వచ్చే నెల మే …
Read More »