ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …
Read More »శుక్రవారం నాడు ఓటర్ల తుది జాబితా….
రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. డ్రైవ్‌లో …
Read More »నేడు ఓటర్ల జాబితా…..
తెలంగాణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలకు సంబందించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభ ఈ నెల 6న రద్దు కావడంతో ఎన్నికలు జరపాల్సి వస్తోంది. 2018 నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం వెల్లడిస్తారు.2018, …
Read More »