ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 1 వరకు నమోదైన ఓట్లతో జాబితాను రూపొందించినట్లు తెలిపింది. కొత్త ఓటర్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2,01,34,664 కాగా మహిళా ఓటర్లు 2,05,97,544. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4,071 మంది ఉన్నట్లు తెలిపింది.
Read More »తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.
Read More »ఏపీలో మొత్తం ఓటర్లు 2,77,17,784 మంది
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు
Read More »2000 వేల కోట్ల స్కామ్‌పై జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు..!
నవ్విపోదురుకాని నాకేటి సిగ్గు అంటూ.. చంద్రబాబుపై ఈగ వాలనివ్వను అన్నట్లు పవన్ కల్యాణ్ తీరు ఉంది. కాషాయం పార్టీతో పొత్తుపెట్టుకున్నా..జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తన రహస్యమిత్రుడు చంద్రబాబుపై మమకారం తగ్గలేదు. ఏపీలో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల రూపాయల అవినీతి బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో చంద్రబాబు తన అవినీతి సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలించి, తిరిగి …
Read More »తెలంగాణ ఓటర్ల సంఖ్య 2.98కోట్లు
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 2.98కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. జాబితా ప్రకారం వచ్చేడాది జనవరి ఒకటో తారీఖు నాటికి పద్దెనిమిదేళ్ళు నిండిన యువత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి పదిహేను తారీఖు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఈసీ ప్రకటించింది. వచ్చే …
Read More »దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. మరి కేంద్రం ఒప్పుకుంటుందా
ఓటరు కార్డుల్లోని ఫేక్ కార్డులు తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.. ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ ఉన్న ఓటరు కార్డులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీవ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని EC తాజాగా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని, …
Read More »కేరళలోని పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి దర్శనమిచ్చింది..?
ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన …
Read More »మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …
Read More »కేంద్ర ఎన్నికల సంఘంతో ముగిసిన తెలంగాణ ఈసీ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ బేటీ ముగిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. ఇవాళ్టి సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు. రాష్ట్రాంలో పరిస్థితిని సమీక్షించి.. ఒక నివేదిక ఇస్తుందని వివరించారు. హైదరాబాద్‌కు వచ్చే …
Read More »