తెలంగాణలో గత 4 సంవత్సరాలుగా పాలన ఎలా ఉందో ప్రజలకే..కాదు యావత్తు దేశానికే తెలుసు. దేశ ప్రధానినే ఆశ్యర్యపోయారు ..ఇతర ముఖ్యమంత్రులతో..సీనియర్ నేతలతో మీటింగ్ లో , భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాలన చాల బాగుంది..ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు బాగా అందాయి..ఇలా ఒక్కరు కాదండి..ప్రతి ఒక్కరు మెచ్చుకున్నవారే. ఇందులో బాగంగానే కేసీఆర్ వేంట నడవాలని..మళ్లి ఆయనే రావలని స్వచ్చందంగా ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ …
Read More »ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …
Read More »ముందు రోజు వచ్చి చేతులు తడిపేస్తాం.. అంతే!!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »