ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓటుకునోటు గురించి అసెంబ్లీ లో ప్రస్తావించారు. అది అవినీతి చట్టం కిందకు రాదని ఆయన అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఓటుకు నోటు కేసు గురించి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని… అది అవినీతి నిరోధక చట్టం కిందకే రాదని ఆయన చెప్పారు. కాగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జగన్ పై అక్రమంగా పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ, …
Read More »ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను …
Read More »ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.ట్విట్టర్ ద్వారా ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ అని ప్రశ్నించాడు.అసలు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?నవ్వే కదా ఇప్పుడు మల్ల ఇలా ఎలా మాట్లాడ్తున్నావ్ చంద్రబాబు,ఇంక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడిన ఎవ్వరూ నమ్మరని అన్నారు.ఓటుకు నోటు …
Read More »ఓటుకునోటు కేసులో మరో సంచలనం.. 11నిమిషాల వీడియోలో మరో కొత్త కోణం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మరో సంచలన కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు అప్పటి తన పార్టీనేత రేవంత్‌రెడ్డిని డబ్బుతో పంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బయటపడింది. ఈమేరకు ఓజాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. …
Read More »టార్గెట్ బాబుకే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది. రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్ …
Read More »ఐటీ చట్టం కింద రేవంత్‌కు నోటీసులు….నేడు, రేపు కూడా కొనసాగనున్న సోదాలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న …
Read More »అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు
కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …
Read More »