2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్‌లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ …
Read More »రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు
పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి …
Read More »బ్రేకింగ్.. ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం ఈడీ అధికారులు హైదరాబాద్ నగరం గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని వారు ఆదేశాలు జారీచేశారు.కాగా గతంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో …
Read More »కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!
గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానన్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ వ్యాఖ్యలు చేసాడు. తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర …
Read More »వీరిద్దరి అక్రమ సంబంధానికి కారణం తెలుసా…!
ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసి సీఐపై దాడికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆయన.. నడిరోడ్డుపై సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, …
Read More »ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడం ఏపీకి శనిగా మారిందంట
ఏపీలో ప్రస్తుతం టీడీపీ పాలన దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి హక్కుగా రావల్సిన వాటిని కూడా సాదించుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయారని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు అనుభవం దోపిడీదారులను,రేపిస్టులు, ఇతరత్రా దొంగలకు మాత్రమే ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లపాలన పూర్తి అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. ఓటుకు …
Read More »ఆర్కేనగర్ ఉపఎన్నిక మళ్లీ జరుగుతుందా..?
తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన …
Read More »ఓటుకు నోటు.. చంద్రబాబుకు ఊహించని పోటు..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రని గ్రాండ్ ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజులో బాగంగా నిర్వమించిన బహిరంగ సబలో జగన్ స్పీచ్‌ని అదరగొట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మతిరిగే షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …
Read More »