తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై …
Read More »మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఓటుకు నోటుకు స్కెచ్ వేస్తున్నాడా…అందుకే ఓడిపోయే సీటు అని తెలిసినా..డబ్బుతో కొనుగోలు చేయచ్చు అనే కుటిలపూరిత ఆలోచనతో వర్ల రామయ్యకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడా…తన అక్రమ డబ్బుతో మరోసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నాడా..ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మరోసారి ఓటుకు కోట్లుకు స్కెచ్ వేస్తున్నట్లు …
Read More »పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ..ఓటుకు ఎంతో తెలుసా
ఏపీలో మరో 9 రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. …
Read More »వామ్మో ఏపీలో ఓటుకు రూ.12 వేలు..!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించినట్లు ఒక వార్త పత్రిక కథనం ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా …
Read More »నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »