సీఎం జగన్ హామీ ఇచ్చన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల అర్హతలు.. * గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది. * వార్డు …
Read More »ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‍్వరూ జోక్యం చేసుకోరు..ఏ సమస్య వచ్చిన నేరుగా సీఎం పేషీలో కాల్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే.జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు.ఏపీలో నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసాడు.అవి గ్రామ వాలంటీర్లు కాగా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.దీనిపై స్పందించిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ …
Read More »కాబోయే గ్రామ వలంటీర్లకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా జరిగితే అస్సలు ఉపేక్షించను
ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, …
Read More »ఐదేళ్లుగా బాత్రూంల దగ్గరినుంచి, బడులు, కార్డులు అన్నీ పసుపుమయం చేసేసారు
సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సరుకులన్నింటిని ప్యాకెట్ల రూపంలో మీ ఇంటికే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చర్చించడం జరిగింది.ప్రస్తుతం 50 కేజీల బస్తాల్లో రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చేయడం వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్కకి మల్లిస్తున్నారు.ఇలాంటి అవినీతి, అక్రమాలను …
Read More »ఏపీలో వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడే..
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం విజయం సాధించిన విషయం తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి అడుగు ముందుకు వేసారు.ఈ సందర్భంగా ఏపీలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్ట్ల లు తీస్తానని జగన్ చెప్పడం జరిగింది.ఈ మేరకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.ఇక …
Read More »బియ్యంతో పాటు మరో ఐదు నిత్యావసర వస్తువులు ఇస్తారట.. గ్రామ వలంటీర్లు
ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీనుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను …
Read More »