దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …
Read More »మొబైల్ యూజర్స్ కు శుభవార్త.. ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు !
డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే …
Read More »జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !
ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే మొబైల్ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్‌లో 33.13 కోట్ల మొబైల్ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …
Read More »